ETV Bharat / city

రక్తదానాలు నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ - లాక్​డౌన్ సమయంలో రక్తదాన కార్యక్రమాలను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

కరోనా నివారణ చర్యల్లో భాగంగా.. లాక్​డౌన్ సమయంలో రక్తదానాలను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Blood donation ban in Lockdown time
రక్తదానాలు నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
author img

By

Published : Apr 14, 2020, 5:35 PM IST

కరోనా వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా... లాక్ డౌన్ సమయంలో రక్తదాన కార్యక్రమాలను వైద్యారోగ్య శాఖ నిషేధించింది. రక్తదాన కార్యక్రమాల్లో ఎక్కువ మంది పాల్గొనే అవకాశం ఉన్నందున... ఐసీఎంఆర్ సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. రక్తమార్పిడి, చికిత్సల కోసం ఆస్పత్రికి వెళ్లేందుకు అవకాశాలు కల్పిస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు సంబంధిత ఆస్పత్రులకు వెళ్లేందుకు దాతలు పాస్​లు ఇవ్వాల్సిందిగా డీజీపీకి సూచనలు చేస్తూ..ఉత్తర్వులు జారీ చేసింది.

ఇవీ చదవండి:

'రోగ నిరోధక శక్తి పెరగాలంటే తగినంత నిద్ర అవసరం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.