ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని భాజపా రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి మర్యాదపూర్వకంగా కలిశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రితో కాసేపు సమావేశమయ్యారు. తొలుత తితిదే ఛైర్మన్ సుబ్బారెడ్డి నివాసానికి వెళ్లిన ఎంపీ సుబ్రమణ్య స్వామి.. ఆయనతో కలిసి సీఎం కార్యాలయానికి చేరుకున్నారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ అంశాలపై ఇరువురూ చర్చించినట్లు సమాచారం.
ఇదీ చదవండి: