ఇదీ చదవండి:
GVL Narasimha Rao: త్వరలో కొలిక్కి రానున్న విశాఖ రైల్వే జోన్: జీవీఎల్ - విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు అంశంపై స్పందించిన జీవీఎల్
GVL Narasimha rao: విశాఖ రైల్వేజోన్ ఏర్పాటు అంశం.. త్వరలో కొలిక్కి వస్తుందని భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు వెల్లడించారు. ఇవాళ రేల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో భేటీ అనంతరం.. మరింత స్పష్టత వచ్చిందన్నారు. ప్రతిపాదిత డీపీఆర్‌ను ఆమోదించాక..ప్రక్రియ మొదలయ్యే అవకాశం ఉందని వెల్లడించారు.
త్వరలో కొలిక్కి విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు అంశం: జీవీఎల్