పసుపురంగునే కాదు.. అన్ని రంగుల్నీ కాషాయం చేయగల బలం భాజపాకు ఉందని.. సునీల్ దియోధర్ పేర్కొన్నారు. రఘురామకృష్ణరాజు ఫేడ్ చేస్తున్న మీ రంగుని మీరు కాపాడుకోండంటూ... విజయసాయిరెడ్డిని ఉద్దేశించి ట్వీట్ చేశారు.
ఇదీ చదవండి: ఉత్తర్ప్రదేశ్ గ్యాంగ్స్టర్ వికాస్ దూబే అరెస్ట్