ETV Bharat / city

దేశంలోనే అతిపెద్ద భూకుంభకోణం ఇదే: రాజగోపాల్‌రెడ్డి

BJP candidate komatireddy rajgopal reddy tweet on kcr: మునుగోడు ఎన్నికల్లో భాజపా అభ్యర్థిగా పోటీ చేస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్​పై ట్విటర్​లో విరుచుకుపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం ధరణి పోర్టల్​పై శ్వేతపత్రం విడుదల చేయాలని ట్వీట్​ చేశారు. ఇది దేశంలోనే అతి పెద్ద భూస్కామ్​ అని ట్విటర్​లో పేర్కొన్నారు

rajgopal reddy
rajgopal reddy
author img

By

Published : Oct 12, 2022, 8:01 PM IST

BJP mla candidate komatireddy rajgopal reddy tweet on kcr: తెలంగాణ ప్రభుత్వం ధరణి పోర్టల్‌పై శ్వేతపత్రం విడుదల చేయాలని మునుగోడు భాజపా అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి ట్విట్టర్ వేదికగా డిమాండ్ చేశారు. కేసీఆర్‌ కుటుంబం ధరణి పోర్టల్‌ తీసుకొచ్చి హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో 18 లక్షల కోట్ల రూపాయల భూములు ఆక్రమించారని ఆరోపించారు. ఇది దేశంలోనే అతి పెద్ద భూస్కామ్​ అని ట్విటర్​లో పేర్కొన్నారు.

  • కెసిఆర్ కుటుంబం ధరణి పోర్టల్ తీసుకొచ్చి హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో 18 లక్షల కోట్ల రూపాయిల భూములు ఆక్రమించారు.

    ఇది దేశంలోనే అతి పెద్ద భూ స్కాం !

    ధరణి పోర్టల్ పై తెలంగాణ ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలి.

    — Komatireddy Raj Gopal Reddy (@krg_reddy) October 12, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.