బెజవాడ ఇంద్రకీలాద్రిపై భోగి వేడుకగా ఆడంబరంగా నిర్వహించారు. మహామండపము ఏడో అంతస్తులో పెద్ద రాజ గోపురం ఎదురుగా ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు వద్ద చిన్న పిల్లలకు భోగి పళ్లు పోసి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి సురేష్ బాబు పాల్గొని, శాస్త్రోక్తంగా సంబంధిత కార్యక్రమాలు నిర్వహించారు.
ఇదీ చదవండీ.. శ్రీశైలంలో వైభవంగా సంక్రాంతి బ్రహ్మోత్సవాలు