ETV Bharat / city

CHILD : బస్టాండ్​లో ఒంటరిగా చిన్నారి... అమ్మ కావాలంటూ కన్నీటిపర్యంతం - vijayawada crime

విజయవాడలో దారుణం జరిగింది. సంవత్సరం వయసున్న చిన్నారిని గుర్తు తెలియని వ్యక్తులు బస్టాండ్​లో వదిలి వెళ్లారు. సమాచారం తెలుసుకున్న మహిళా పోలీసులు పాపను చేరదీసి, ఆకలి తీర్చారు.

బస్టాండ్​లో ఒంటరిగా చిన్నారి
బస్టాండ్​లో ఒంటరిగా చిన్నారి
author img

By

Published : Oct 24, 2021, 11:58 PM IST

విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్​లో... సంవత్సరం వయసున్న చిన్నారిని గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్లారు. ఏడుస్తూ ఉన్న పాపను గుర్తించిన యాచకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మహిళా పోలీసులు పాపను చేరదీసి, ఆకలి తీర్చారు. అనంతరం చిన్నారిని కృష్ణలంక పోలీస్​స్టేషన్​కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని, సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీచదవండి.

sexual assault: గురువు అసభ్య ప్రవర్తన.. అశ్లీల చిత్రాలు చూపిస్తూ...!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.