ETV Bharat / city

కాలు విరిగింది... పోలీసులపై యువకులు తిరగబడ్డారు!

అర్ధరాత్రి అవుతోంది. పోలీసులు గస్తీ కాస్తున్నారు. పోలీసు వాహనం సైరన్ వేయడంతో...ఓ యువకుడు పరిగెత్తుకుంటూ వెళ్లి మురుగు కాల్వలో పడి కాలు విరగకొట్టుకున్నాడు.

arguement_between_people_and_police
author img

By

Published : Aug 5, 2019, 3:40 PM IST

యువకుడి కాలు విరిగింది స్థానికులు తిరగబడ్డారు
విజయవాడ పాతబస్తీ నైజాంగేట్​ దగ్గర అర్ధరాత్రి యువకుల కీచులాట చోటుచేసుకుంది. అక్కడే కొట్లాడుకుంటున్న యువకులను గస్తీ పోలీసులు సైరన్ వేసి తరిమారు. దీంతో యువకులు పరిగెత్తారు. ఆ సమయంలో ప్రమాదవశాత్తు మురుగు కాల్వలో అక్బర్ అనే యువకుడు పడ్డాడు. ఈ ప్రమాదంలో అతడి కాలు విరిగింది. ఆగ్రహించిన అక్కడి స్థానికులు పోలీసులపై తిరగబడ్డారు. యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Intro:విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం వాలంటీర్లకు శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ రావు గారు
చీపురుపల్లి నియోజకవర్గంలో ఎంపికైన గ్రామ వలంటీర్లు 1395 మంది రెండు రోజులు శిక్షణ పొందుతారని అనంతరం తదుపరి కార్యాచరణ ఉంటుందని తెలియజేశారు

Body:చీపురుపల్లి నియోజకవర్గ పరిధిలో నాలుగు మండలాల్లో లో 106 గ్రామ పంచాయతీల పరిధిలో మొత్తం 1395 మంది వాలంటీర్లు ని ఎంపిక చేశారు

Conclusion:సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లు మహిళలకు 50 శాతం జాబ్స్ ఇస్తారని అన్నారు రు ఆ విధంగా మహిళలందరికీ కి 50 శాతం రిజర్వేషన్లు కల్పించడం జరిగింది అభ్యర్థులందరూ ప్రజలతో మమేకమవ్వాలని ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని చెప్పారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.