ఇదీ చదవండి : విజయవాడ బాపు ప్రదర్శనశాల పునఃప్రారంభం
సందర్శకుల అందుబాటులోకి బాపు మ్యూజియం : వాణిమోహన్
విజయవాడలో పదేళ్ల క్రితం మూతపడిన బాపు ప్రదర్శన శాల మళ్లీ సందర్శకులకు కనువిందు చేయబోతుంది. 80 శాతం కేంద్ర ప్రభుత్వం, 20 శాతం రాష్ట్ర ప్రభుత్వ నిధులు వెచ్చించి సుమారు 8 కోట్ల రూపాయలతో ఈ ప్రదర్శన శాలను ఆధునికీకరించారు. ఏడు గ్యాలరీల్లో వందలాది కళాఖండాలను వీక్షకులకు అందుబాటులో ఉంచామంటున్న పురావస్తుశాఖ కమిషనర్ వాణిమోహన్తో ఈటీవీ భారత్ ముఖాముఖి.
వాణిమోహన్
ఇదీ చదవండి : విజయవాడ బాపు ప్రదర్శనశాల పునఃప్రారంభం