కరోనా వైరస్‌కు అడ్డుకట్ట వేసేందుకు ఆర్టీసీ చర్యలు ప్రారంభించింది. బస్టాండ్‌లో హ్యాండ్ శానిటైజర్లను అందుబాటులో ఉంచింది. వాహనాల్లో యాంటీ బ్యాక్టీరియల్ రసాయనాన్ని పిచికారి చేస్తున్నారు. వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రయాణికులకు అవగాహన కల్పిస్తున్నారు. విజయవాడ బస్టాండ్‌లో అధికారులు చేపట్టిన చర్యలపై మరిన్ని వివరాలను మా ప్రతినిథి వెంకటరమణ అందిస్తారు.
ఇవీ చదవండి.. కరోనా వ్యాప్తి నివారణకు సచివాలయంలో ప్రత్యేక చర్యలు