కరోనా నివారణ, సహాయ చర్యల కోసం సీఎం సహాయనిధికి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇరిగేషన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ 5 లక్షలు విరాళం ఇచ్చింది. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ను కలిసిన ఏపీఎస్‌ఐడీసీ ఎండీ వెంకటేశ్వర్లు విరాళం చెక్కును అందించారు. సీఎస్ నీలం సాహ్ని, నీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్, ఈఎన్‌సీ నారాయణ రెడ్డి పాల్గొన్నారు.
కరోనాపై పోరుకు ఏపీఎస్‌ఐడీసీ రూ.5 లక్షల విరాళం - కరోనాపై పోరుకు ఏపీఎస్‌ఐడీసీ రూ.5 లక్షల విరాళం
కరోనాపై పోరుకు విరాళం అందించేందుకు దాతలు ముందుకొస్తున్నారు. వైరస్ నివారణ, సహాయ చర్యల కోసం సీఎం సహాయనిధికి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇరిగేషన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ 5 లక్షలు విరాళం ఇచ్చింది. సీఎం జగన్‌ను కలిసిన ఏపీఎస్‌ఐడీసీ ఎండీ వెంకటేశ్వర్లు విరాళం చెక్కును అందించారు.
![కరోనాపై పోరుకు ఏపీఎస్‌ఐడీసీ రూ.5 లక్షల విరాళం కరోనాపై పోరుకు ఏపీఎస్‌ఐడీసీ రూ.5 లక్షల విరాళం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7960008-640-7960008-1594300203757.jpg?imwidth=3840)
కరోనాపై పోరుకు ఏపీఎస్‌ఐడీసీ రూ.5 లక్షల విరాళం