ETV Bharat / city

APPSC Notification: 190 అసిస్టెంట్ ఇంజినీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల - appsc-notification

ఏపీపీఎస్‌సీ
ఏపీపీఎస్‌సీ
author img

By

Published : Oct 7, 2021, 3:47 PM IST

Updated : Oct 7, 2021, 4:53 PM IST

15:44 October 07

VJA_APPSC Notification_Breaking

నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వివిధ శాఖల్లోని 190 అసిస్టెంట్ ఇంజినీర్ ఉద్యోగాలకు ఏపీపీఎస్‌సీ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ నెల 21 నుంచి వచ్చే నెల 11 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. మరిన్ని వివరాలకు ఏపీపీఎస్సీ వెబ్​సైట్​ను సందర్శించాలని వెల్లడించింది. 

ఇదీ చదవండి: UNESCO report: రాష్ట్రంలో 9,160 స్కూళ్లలో.. ఒక్కొక్కరే మాస్టార్లు!

Last Updated : Oct 7, 2021, 4:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.