ఇదీ చదవండి : ఈ పీఆర్సీ మాకొద్దు.. సమ్మెకు వెనుకాడబోం: ఉద్యోగ సంఘాలు
పీఆర్సీ ఒప్పుకునే ప్రసక్తే లేదు: బండి శ్రీనివాసరావు - బండి శ్రీనివాసరావు న్యూస్
ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీని ఎట్టిపరిస్థితుల్లో ఒప్పుకోబోమని ఏపీజేఏసీ ఛైర్మన్ బండి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. రేపు, ఎల్లుండి జరిగే సమావేశాల్లో భవిష్యత్త్ కార్యచరణను ఖరారు చేస్తామని..అవసరమైతే సమ్మె చేసేందుకూ వెనుకాడబోమని హెచ్చరించారు. తమకు కొత్త పీఆర్సీ అవసరం లేదంటున్న బండి శ్రీనివాసరావుతో మాప్రతినిధి ముఖాముఖి.
Bandi Srinivasa Rao