- కృష్ణా జలాల పంపకాలపై ట్రైబ్యునల్‌దే నిర్ణయం
- బోర్డుల ద్వారా మాత్రమే ప్రాజెక్టుల నిర్వహణ
- కృష్ణా బోర్డు విజయవాడకు తరలింపు
- డీపీఆర్‌లు ఇచ్చేందుకు సీఎంల అంగీకారం
- కృష్ణా, గోదావరి బోర్డుల పరిధి నోటిఫైకి నిర్ణయం
అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో..5 కీలక నిర్ణయాలివే! - అపెక్స్ కౌన్సిల్ కీలక నిర్ణయాలు న్యూస్
అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ దృశ్య మాధ్యమం ద్వారా పాల్గొన్నారు. కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. పరస్పర ఫిర్యాదులు, అభ్యంతరాల దృష్ట్యా ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో.. కీలక నిర్ణయాలివే!
- కృష్ణా జలాల పంపకాలపై ట్రైబ్యునల్‌దే నిర్ణయం
- బోర్డుల ద్వారా మాత్రమే ప్రాజెక్టుల నిర్వహణ
- కృష్ణా బోర్డు విజయవాడకు తరలింపు
- డీపీఆర్‌లు ఇచ్చేందుకు సీఎంల అంగీకారం
- కృష్ణా, గోదావరి బోర్డుల పరిధి నోటిఫైకి నిర్ణయం
Last Updated : Oct 6, 2020, 7:46 PM IST