వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబుతో సస్పెండ్ అయిన తెదేపా ఎమ్మెల్యేలు బుచ్చయ్యచౌదరి, అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు అసెంబ్లీ లాబీలో ముచ్చటించారు. గత ఐదేళ్ల కాలంలో మార్షల్స్ లోపలికి రాలేదని గోరంట్ల అన్నారు. తనకు తెలీదు, ఇప్పుడే వస్తున్నా.. కంగ్రాట్స్ అంటూ అంబటి రాంబాబు కరచాలనం చేశారు. తమను సెషన్ మొత్తం సస్పెండ్ చేశారని గోరంట్ల మండిపడ్డారు. 40 రోజుల్లోనే సస్పెండయ్యేలా గొడవ చేయడం దేనికని అంబటి రాంబాబు అన్నారు. మళ్లీ వచ్చే సెషనులో కలుద్దామంటూ సభలోకి అంబటి వెళ్లారు.
'సస్పెండ్ అయ్యారా..అయితే కంగ్రాట్స్..' - gorentla
సస్పెండ్ అయిన తెదేపా ఎమ్మెల్యేలు, వైకాపా నేత అంబటి రాంబాబుల మధ్య అసెంబ్లీ లాబీలో సరదా సంభాషణ జరిగింది.
!['సస్పెండ్ అయ్యారా..అయితే కంగ్రాట్స్..'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3922653-633-3922653-1563878324317.jpg?imwidth=3840)
సస్పెండ్ అయ్యారా..అయితే కంగ్రాట్స్
సస్పెండ్ అయ్యారా..అయితే కంగ్రాట్స్
వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబుతో సస్పెండ్ అయిన తెదేపా ఎమ్మెల్యేలు బుచ్చయ్యచౌదరి, అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు అసెంబ్లీ లాబీలో ముచ్చటించారు. గత ఐదేళ్ల కాలంలో మార్షల్స్ లోపలికి రాలేదని గోరంట్ల అన్నారు. తనకు తెలీదు, ఇప్పుడే వస్తున్నా.. కంగ్రాట్స్ అంటూ అంబటి రాంబాబు కరచాలనం చేశారు. తమను సెషన్ మొత్తం సస్పెండ్ చేశారని గోరంట్ల మండిపడ్డారు. 40 రోజుల్లోనే సస్పెండయ్యేలా గొడవ చేయడం దేనికని అంబటి రాంబాబు అన్నారు. మళ్లీ వచ్చే సెషనులో కలుద్దామంటూ సభలోకి అంబటి వెళ్లారు.
సస్పెండ్ అయ్యారా..అయితే కంగ్రాట్స్
Intro:AP_VJA_61_22_RITHU_HATMAHTYA_KUTUBHABIKI_NASTA_PARIHARAM_AV_AP10046.....కృష్ణాజిల్లా మెవ్వ మండలం పెడసనగల్లులో రెండురోజులక్రితం అప్పలబాదాతొ రైతు ఆత్మహత్యచేసుకున్నాడు.ఐదుఎకరాలు కౌలికి చేస్తున్న విజయకుమార్ బలవణ్మరణం చేందటంతో. రైతుకుటుంబానికి .ముఖ్యమంత్రి సహాయనిదినుండి .ఎడులక్షల నగదు చెక్ ను ఎంఎల్ఎ కైలేఅనిల్ కుమార్ తొకలిసి కలెక్టర్ ఇంతీయాజ్ అందజేసి .రైతు కుటుంబసభ్యులను పరామర్శించారుBody:కృష్ణాజిల్లా... గుడివాడ... నాగసింహాద్రి.. పొన్..9394450288Conclusion:ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి సహయనిధి నుండి ఎడులక్షల పరిహారం అందించిన కలెక్టర్, ఎంఎల్ఎ