విజయవాడలో వైకాపా అభ్యర్థులు ఎన్నికల ప్రచారం విజయవాడ లోక్సభ నియోజకవర్గ అభ్యర్థి పొట్లూరి వరప్రసాద్, విజయవాడ పశ్చిమ శాసనసభ నియోజకవర్గ అభ్యర్థి బెల్లంపల్లి శ్రీనివాసరావు.. నగరంలో విస్తృత ప్రచారం చేశారు. వన్ టౌన్లోనివస్త్రలత వాణిజ్యసముదాయంలో ప్రజలను కలిశారు.తమకే ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. తాము అధికారంలోకి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
ఇవి చదవండి
మేలైన రాష్ట్రం కోసం.. ఓటు వేయండి: కుటుంబరావు