ETV Bharat / city

'గ్రామ పంచాయితీ కార్మికుల డిమాండ్లు పరిష్కరించాలి' - gram panchayats

గ్రామ పంచాయితీ ఉద్యోగులు, కార్మికులకు 18 వేల రూపాయల వేతనం ఇవ్వాలని, టెండర్లు, రద్దు చేయాలని, గ్రామ సచివాలయంలో గ్రామ కార్యదర్శి పోస్టుల భర్తీలో ప్రమోషన్​లను తక్షణ అమలు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులు, కార్మికులు చలో విజయవాడ బాట పట్టారు.

'గ్రామ పంచాయితీ కార్మికుల డిమాండ్లు పరిష్కరించాలి'
author img

By

Published : Jul 26, 2019, 11:13 PM IST

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామ పంచాయితీ ఉద్యోగుల, కార్మికులు చలో విజయవాడ బాట పట్టారు. గ్రామ పంచాయితీ కార్మికులకు, ఉద్యోగులకు 18 వేల రూపాయల వేతనం ఇవ్వాలని, టెండెర్ల రద్దు, గ్రామ సచివాలయంలో గ్రామ కార్యదర్శి పోస్టుల భర్తీలో ప్రమోషన్లు, జీవో నెంబర్లు 142, 132లను తక్షణమే అమలు చేయాలని డిమాండ్​ చేశారు. నగరంలోని ధర్నా చౌక్​ వద్ద ఏపీ గ్రామ పంచాయితీ ఉద్యోగులు,కార్మికుల యూనియన్ ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజారోగ్యం, పర్యావరణాన్ని పరిరక్షిస్తున్న గ్రామ పంచాయితీ ఉద్యోగులు, కార్మికులను మానవతా దృక్పథంతో క్రమబద్ధీకరించాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. అర్హులైన గ్రామ పంచాయితీ కార్మికులకు ప్రమోషన్ సౌకర్యం కల్పించాలని, బకాయి వేతనాలను తక్షణమే చెల్లించాలని తెలిపారు.

ఇదీ చదవండి :

ఆస్ట్రేలియా ప్రతినిధులతో విద్యాశాఖ మంత్రి​ భేటీ

Intro:రిపోర్టర్ : కె. శ్రీనివాసులు
సెంటర్ : కదిరి
జిల్లా :అనంతపురం
మొబైల్ నం 7032975449
Ap_Atp_47a_26_Field_Assistant_Attempt_Sucide_AVB_AP10004

Body:ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగుల పై అధికారులు అధికార పార్టీ నాయకుల చర్యలను నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ నీ బాధ్యత ఉద్యోగులకు అండగా ఉంటుందని ఆ పార్టీ నాయకులు తెలిపారు. వైకాపా నాయకులు, ఉన్నతాధికారులు తీరుతో విసిగి అనంతపురం జిల్లా తలుపుల మండలం ఈధులకుంట పల్లి క్షేత్ర సహాయకులు ఆత్మహత్యకు యత్నించింది. ఆమెను పరామర్శించిన తెదేపా ఇంచార్జ్ కందికుంట వెంకటప్రసాద్ వైకాపా అధికారుల తీరును ఖండించారు. క్షేత్ర సహాయకులు కుమారి బాయి విషయంలో అధికారుల తీరును నిరసిస్తూ జనసేన, సిపిఐ నాయకులు కదిరిలో రాస్తారోకో చేపట్టారు. నెలరోజులుగా ఫీల్డ్ అసిస్టెంట్ కుమారి బాయి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Conclusion:బైట్
కందికుంట వెంకటప్రసాద్, తెదేపా, ఇంచార్జి, కదిరి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.