- పదోతరగతిలో ఇక ఆరు పరీక్షలే, విద్యాశాఖ ఉత్తర్వులు
పదో తరగతి పరీక్ష విధానంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ఇకపై పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఆరు పేపర్లు మాత్రమే నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఈ విధానాన్ని 2022-23 విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాలని పేర్కొంటూ రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి రాజశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు.
- పోలవరం బకాయిలను 15రోజుల్లో విడుదల చేసేలా చూడాలని ప్రధానిని కోరిన సీఎం జగన్
ప్రధాని నరేంద్రమోదీతో ముఖ్యమంత్రి జగన్ భేటీ దిల్లీలో అయ్యారు. పోలవరం, ప్రత్యేక హోదా, విభజన హామీలపై ప్రధానితో చర్చించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తికి సహాయ సహకారాలు అందించాలని మోదీని కోరారు.
- ఎస్సీ యువకుడి మృతికి కారకులపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి చంద్రబాబు లేఖ
బలహీనవర్గాలు, ఎస్సీలపై రాష్ట్రంలో దాడులు నిత్యకృత్యమయ్యాయని తెదేపా అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా కావలిలో కరుణాకర్ అనే ఎస్సీ యువకుడి మృతికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ డీజీపీకి లేఖ రాశారు.
- ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సహా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు
గనుల అక్రమ తవ్వకాల్ని అడ్డుకోవాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారించిన హైకోర్టు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సహా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, గనులశాఖ అధికారులకు నోటీసులు జారీ చేసింది.
- వచ్చే నెలలో నౌకాదళంలోకి ఐఏసీ విక్రాంత్, ప్రత్యేకతలు ఇవే
స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన విమాన వాహకనౌక ఐఏసీ విక్రాంత్‌ను వచ్చే నెలలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. దీంతో హిందూ మహాసముద్రంలో భారత్‌కు రక్షణ పరంగా మరింత పట్టు పెరగనుంది. ఐఏసీ విక్రాంత్ ప్రత్యేకతలు ఏంటంటే.
- డబ్బు ఆశతో క్షుద్రపూజలు, భార్యకు అందరిముందు నగ్నంగా స్నానం చేయించి
వ్యాపారంలో లాభాలు వస్తాయన్న ఆశతో అందరిముందు నగ్నంగా స్నానం చేయాలని భార్యపై ఒత్తిడి చేశాడు ఓ వ్యక్తి. అత్తమామలు సైతం ఒత్తిడి చేయడం వల్ల భర్త చెప్పినట్టే చేసింది ఆ మహిళ. మరోవైపు, గర్భిణీ అని చూడకుండా మహిళ కడుపులో తన్నారు అధికార పార్టీ కార్యకర్తలు.
- భారత్‌లోని కీలక నేతపై ఉగ్రదాడికి కుట్ర, రష్యాలో ఐఎస్ సూసైడ్ బాంబర్ అరెస్ట్
రష్యా ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ అధికారులు ఇస్లామిక్ తీవ్రవాద సంస్థకు చెందిన ఆత్మాహుతి దళ సభ్యుడ్ని అదుపులోకి తీసుకున్నారు. భారత్‌లోని ఓ ప్రముఖ నేత లక్ష్యంగా అతడు ఉగ్రవాద దాడికి కుట్ర పన్నుతున్నట్లు గుర్తించారు.
- ఫెడ్ వడ్డీ రేట్ల భయాలు, స్టాక్ మార్కెట్లకు భారీ లాస్, సెన్సెక్స్ 870 డౌన్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 872.28 పాయింట్లు నష్టపోయి 58,773.87 వద్ద ముగిసింది, నిఫ్టీ 267.75 పాయింట్లు క్షీణించి 17,490.70 వద్దకు చేరుకుంది.
- స్టార్ దర్శకుడికి షాక్, ఆరు నెలల జైలు శిక్ష విధించిన కోర్టు
దర్శకుడు లింగుస్వామికి కోర్టులో చుక్కెదురైంది. చెన్నైలోని సైదాపేట్ కోర్టు ఆయనకు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. ఎందుకంటే.
- ఫుట్‌బాల్ సమాఖ్య వివాదం, త్రిసభ్య కమిటీని రద్దు చేసిన సుప్రీం, ఎన్నికలు వాయిదా
ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్) వ్యవహారాలను పర్యవేక్షించేందుకు నియమించిన త్రిసభ్య కమిటీని రద్దు చేసింది సుప్రీం. అదేసమయంలో ఎన్నికలను వారం రోజుల పాటు వాయిదా వేసింది. మరోవైపు, భారత ఒలింపిక్ అసోసియేషన్(ఐఓఏ) వ్యవహారంలో సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది.
AP TOP NEWS ఏపీ ప్రధాన వార్తలు 7PM
.
top news