ETV Bharat / city

AP TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 9PM

.

ఏపీ ప్రధాన వార్తలు
ఏపీ ప్రధాన వార్తలు
author img

By

Published : Aug 6, 2022, 8:59 PM IST

  • భారత ఉపరాష్ట్రపతిగా జగ్​దీప్​ ధన్​ఖడ్.. ఆళ్వాపై ఘనవిజయం
    భారత 16వ ఉపరాష్ట్రపతిగా ఎన్డీఏ కూటమి అభ్యర్థి జగ్​దీప్‌ ధన్‌ఖడ్ ఎన్నికయ్యారు. విపక్షాల ఉమ్మడి అభ్యర్థి మార్గరెట్ ఆళ్వాపై 346 ఓట్ల తేడాతో విజయం సాధించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • MODI-CBN: ప్రధాని మోదీతో చంద్రబాబు.. ప్రత్యేక చర్చలు !
    దిల్లీలో ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ సమావేశంలో పాల్గొన్న తెదేపా అధినేత చంద్రబాబు.. సమావేశం తర్వాత ప్రధాని మోదీతో ప్రత్యేకంగా పలు అంశాలపై చర్చించారు. చానాళ్ల తర్వాత మోదీ, చంద్రబాబు పలు అంశాలపై చర్చించుకున్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • ప్రశ్నించిన వారిపై నాన్‌బెయిలబుల్ కేసులా? ఎన్​హెచ్​ర్సీకి ఫిర్యాదు చేస్తాం: పవన్‌
    సమస్యలపై ప్రశ్నించిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద నాన్ బెయిలబుల్ కేసులు ఎలా పెడతారని జనసేన్ అధినేత పవన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టాన్ని వైకాపా ప్రభుత్వం ఇష్టానుసారం ఉపయోగిస్తోందని ఆయన మండిపడ్డారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • "ఎంపీ గోరంట్ల మాధవ్‌పై.. వైకాపా చర్యలు తీసుకోవాల్సిందే"
    మహిళలను కించపరిచే విధంగా ప్రవర్తించిన ఎంపీ గోరంట్ల మాధవ్‌పై.. వైకాపా ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడం విచారకరమని తెలుగుదేశం విమర్శించింది. చేసిన నీచమైన పనిపై పశ్చాత్తాపం వ్యక్తం చేయకుండా కులాలపై గోరంట్ల దుమ్మెత్తిపోయడం హేయమైన చర్య అని తెదేపా నేత యరపతినేని శ్రీనివాసరావు మండిపడ్డారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • విశాఖలో మంకీపాక్స్ అనుమానిత కేసు.. వైద్యశాఖ అలర్ట్
    ప్రపంచాన్ని కలవరపెడుతున్న మంకీపాక్స్.. విశాఖ వైద్య అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ వ్యాధి లక్షణాలు ఓ వైద్య విద్యార్థినిలో గుర్తించారు. దీంతో.. వ్యాధి నిర్ధారణకు చర్యలు చేపడుతున్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • ముర్ము, మలాలా.. ఇద్దరూ గిరిజనులే.. కానీ వ్యత్యాసాలు ఎన్నో!
    ద్రౌపదీ ముర్ము, మలాలా యూసఫ్​జాయ్... పురుషులకు దీటుగా విజయ శిఖరాలు అధిరోహించిన ఇద్దరు వనితారత్నాలు! ఇద్దరూ గిరిజన తెగకు చెందినవారే. కానీ వీరి తెగల మధ్య వ్యత్యాసాలు మాత్రం అనేకం కనిపిస్తున్నాయి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • తైవాన్ కీలక రక్షణ అధికారి మృతి... దండయాత్ర కోసం చైనా ప్రాక్టీస్ !
    తైవాన్‌, చైనా మధ్య ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరుతున్న వేళ.. తైవాన్‌ రక్షణ రంగానికి చెందిన ఓ కీలక అధికారి అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. మరోవైపు, తమ ప్రధాన భూభాగంపై దాడికి డ్రాగన్‌ సన్నాహాలు చేస్తోందని తైవాన్​ ఆరోపించింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • SBI Results: తగ్గిన ఎస్​బీఐ లాభం.. ఆదాయంలోనూ..
    2022-23 తొలి త్రైమాసికంలో ఎస్​బీఐ నికర లాభం కాస్త తగ్గింది. ఏప్రిల్​-జూన్​ క్వార్టర్​లో రూ. 6,068 కోట్ల లాభాన్ని ప్రకటించింది. ఆదాయం కూడా స్వల్పంగా తగ్గింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • అనుష్క పోషించిన ఆ పాత్ర చేయాలని ఉంది: కృతిశెట్టి
    తన డ్రీమ్​ రోల్​ ఎంటో చెప్పింది యువ హీరోయిన్​ కృతిశెట్టి. హీరో నితిన్​పై తనకున్న అభిప్రాయాన్ని తెలిపింది. అలానే ఆయనతో కలిసి నటించిన 'మాచర్ల నియోజకవర్గం' సినిమా గురించి పలు విశేషాలను తెలిపింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • కామన్వెల్త్​ క్రికెట్​ ఫైనల్లో భారత్​ మహిళా జట్టు.. పతకం ఖాయం
    కామన్వెల్‌లో తొలిసారి జరుగుతున్న మహిళల క్రికెట్‌లో టీమ్‌ఇండియా ఫైనల్‌కు దూసుకెళ్లింది. సెమీస్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. అనంతరం ఇంగ్లాండ్‌ను 160/6 స్కోరుకే పరిమితం చేసి నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్‌లో అడుగు పెట్టింది. దీంతో పతకం ఖాయం చేసుకుంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.