న్యూజిలాండ్‌లో మహానాడు
న్యూజిలాండ్‌లో మహానాడు.. వర్చువల్‌గా చంద్రబాబు హాజరు.. ప్రత్యక్ష ప్రసారం కోసం కోసం క్లిక్ చేయండి..
రహస్య ప్రాంతంలో ఆనందయ్య
కృష్ణపట్నంలో కరోనాకు మందు ఇస్తున్న నాటు వైద్యుడు బొనిగి ఆనందయ్యను శనివారం తెల్లవారుజామున పోలీసులు సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఆయన్ను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు వచ్చిన సమయంలో స్థానికులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
వైకాపా పాలనకు రెండేళ్లు
వైకాపా రెండేళ్ల పాలన పూర్తైన సందర్భంగా ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ విగ్రహానికి వైకాపా నేతలు నివాళులు అర్పించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
కుమార్తెపై తండ్రి అత్యాచారం
కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ కీచక తండ్రి వావివరుసలు మరిచి కన్న కూతురిపై అత్యాచారం చేశాడు. తన తండ్రి చేసిన ఘాతకంపై ఆ కూతురు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
మూడో రోజూ 2 లక్షల దిగువకు..
దేశంలో కరోనా కేసులు(Covid cases in India) క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. కొత్తగా లక్షా 65 వేల మందికి కొవిడ్(Covid-19) సోకింది. వైరస్ బారిన పడి మరో 3,460 మంది మరణించారు. శనివారం 20.63 లక్షల నమూనాలను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
పాఠ్యాంశంగా విపత్తు, మహమ్మారి నిర్వహణ
విపత్తు(Disaster), మహమ్మారి(Pandemic) నిర్వహణను ఉన్నత పాఠశాలలు, కళాశాల పాఠ్యాంశాల్లో చేర్చాలని ఒడిశా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఓ తీర్మానాన్ని తయారు చేసి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
నడిరోడ్డుపై యువకుడిని కొట్టి చంపిన దుండగులు
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయనీలో అమానవీయ ఘటన జరిగింది. ఓ యువకుడిని కొందరు వ్యక్తులు కర్రలతో చితకబాదారు. రక్తపు మడుగులో పడి ఉన్న యువకుడిని స్థానికులు దగ్గరలోని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
సరస్సులో కూలిన జెట్- ఏడుగురు మృతి!
అమెరికాలో విమాన ప్రమాదం జరిగింది. ఏడుగురు ప్రయాణికులతో వెళుతున్న జెట్ ఓ సరస్సులో కూలింది. దీంతో జెట్‌లో ఉన్న ఏడుగురు మృతి చెందారని అధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
టీమ్ఇండియా గెలుపు వారే నిర్ణయిస్తారు!
ప్రపంచటెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో(WTC) టీమ్ఇండియా జాగ్రత్తగా ఆడాలని సూచించాడు దిగ్గజ క్రికెటర్ కపిల్‌దేవ్(kapilDev). భారత జట్టు గెలుపు ఓటమి మన బ్యాట్స్‌మెన్‌పైనే ఆధారపడి ఉందని చెప్పాడు. పంత్ అక్కడి పరిస్థితికి అలవాటు పడిన తర్వాతే దూకుడు ప్రదర్శించాలని సూచించాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
విక్టరీ వెంకటేశ్‌తో డైరెక్టర్ వెంకటేశ్!
ప్రస్తుతం మూడు చిత్రాలతో బిజీగా ఉన్న కథానాయకుడు వెంకటేశ్.. వీటి తర్వాత యువ దర్శకుడితో కలసి పనిచేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..