ETV Bharat / city

'ఉన్నతాధికారుల బదిలీతోనే సజావుగా ఎన్నికలు' - bjp

రాష్టంలో ఎన్నికల ప్రక్రియలో ప్రత్యక్ష పాత్ర పోషించే చిన్నాచితకా అధికారులను బదిలీ చేసిన కేంద్ర ఎన్నికల  సంఘం... పెద్ద అధికారుల జోలికి మాత్రం పోలేదని భాజపా రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అసంతృప్తి వ్యక్తం చేశారు.

భాజపా రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు
author img

By

Published : Apr 10, 2019, 6:46 PM IST

భాజపా రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు

రాష్టంలో ఎన్నికల ప్రక్రియలో ప్రత్యక్ష పాత్ర పోషించే చిన్నా చితకా స్థాయి అధికారులను బదిలీ చేసిన కేంద్ర ఎన్నికల సంఘం... పెద్ద అధికారుల జోలికి మాత్రం పోలేదని భాజపా రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉన్నతస్థాయి అధికారులందరినీ బదిలీ చేస్తేనే రేపు జరగబోయే ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగుతుందని విజయవాడలో అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఐటీ సోదాలు జరిగిన విధంగానే బదిలీలు కూడా చాలా తక్కువగా జరిగాయన్నారు.

Intro:FILE NAME : AP_ONG_42_10_TDP_YUVAKUDI_PAI_KATFITO_DADI_AVB_C3_SD
CONTRIBUTOR : K.NAGARAJU,CHIRALA(PRAKASAM)
యాంకర్ వాయిస్ : ప్రకాశం జిల్లా చీరాల లోని గోరంట్ల సుబ్బారావు ఆసుపత్రిలో యువకుడిపై కత్తితో దాడి జరిగింది తెదేపా అభ్యర్థి కరణం బలరాం కుమారుడు వెంకటేష్ కు అంతరంగికుడైన గోగులమూడి రాజశేఖర్ అనే యువకుడు గోరంట్ల సుబ్బారావు ఆస్పత్రిలోని వరండాలో ఉండగా ఇద్దరు యువకులు వచ్చి ఏం కావాలని అడిగే లోపే కత్తితో దాడి చేశారు ఆ సమయంలో లో చేయి అడ్డుగా పెట్టడంతో చేతికి కి దీంతో ఇద్దరూ పరారయ్యారు గాయాల పాలైన రాజశేఖర్ ను చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు చీరాల డిఎస్పి నాగరాజు హాస్పిటల్ కి వచ్చి బాధితుడు నుండి వివరాలు సేకరిస్తున్నారు దాడి చేసిన వాళ్ళు వైకాపా కార్యకర్తలు లు మనోజ్ వెంకటేష్ గా గుర్తించారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

Body:బైట్ : గూగులమూడి రాజశేఖర్ - బాధితుడు.

Conclusion:కె.నాగరాజు,చీరాల,ప్రకాశంజిల్లా, కిట్ నెంబర్ : 748

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.