ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ముందుస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఏబీ అరెస్ట్‌పై తొందరపడొద్దన్న ఉత్తర్వులను న్యాయస్థానం పొడిగించింది. అనంతరం బెయిల్ పిటిషన్‌పై తదుపరి విచారణను వాయిదా వేసింది.
ఇదీచదవండి: 2019 ఓటర్ల జాబితాపై హైకోర్టులో దాఖలైన పిటిషన్లు కొట్టివేత