వైఎస్‌ఆర్ జగనన్న కాలనీల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 28.30 లక్షల ఇళ్ల నిర్మాణానికి కార్యాచరణ రూపొందించింది. జిల్లా స్థాయిలో టెండర్ కమిటీల ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేసింది. కలెక్టర్ ఛైర్మన్‌గా 10 మందితో టెండర్ కమిటీ ఏర్పాటు కానుంది. ఇళ్ల నిర్మాణ ప్రక్రియలో రివర్స్ టెండరింగ్ పద్ధతిని అనుసరించాలని ఆదేశాలు జారీ చేసింది.
ఇదీచదవండి
ప్రభుత్వ సలహాదారు పదవి నుంచి సజ్జలను తప్పించాలని గవర్నర్కు ఎస్‌ఈసీ లేఖ