ఎమ్మెల్సీలుగా ఐదుగురు సభ్యుల పదవీ కాలం మార్చి 29 తేదీతో ముగుస్తుందని ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పేరిట ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. గుమ్మడి సంధ్యారాణి, వట్టికూటి వెంకన్న చౌదరి, జి. తిప్పేస్వామి, షేక్ మహ్మద్ ఇక్బాల్, పిల్లి సుభాష్ చంద్రబోస్‌ల పదవీకాలం ముగియనుందని నోటిఫికేషన్లో పేర్కొంది.
ఇదీచదవండి