ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన ఈ నెల 7న మంత్రి వర్గ సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటలకు అమాత్యులు భేటీ కానున్నారు. మంత్రివర్గం పునర్వ్యవస్థీకరణలో భాగంగా సమావేశం జరగనున్నట్లు సమాచారం. దీంతో భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇదీ చదవండి: జిల్లాల పునర్విభజనపై తుది నోటిఫికేషన్ సిద్ధం.. రెవెన్యూ డివిజన్లలో మార్పులకు మంత్రివర్గం ఆమోదం