ETV Bharat / city

Andhra Pradesh: రాష్ట్రానికి మరో 11.76 లక్షల కొవిడ్ టీకా డోసులు

author img

By

Published : Jul 24, 2021, 9:29 PM IST

Updated : Jul 24, 2021, 10:23 PM IST

andhrapradesh
రాష్ట్రానికి మరో 11.76 లక్షల కొవిడ్ టీకా డోసులు

21:24 July 24

covid vaccine doses for andhrapradesh

పూణేలోని సీరం ఇనిస్టిట్యూట్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి కొవిషీల్డ్ టీకా డోసులు చేరుకున్నాయి. దిల్లీ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో 98 బాక్సుల్లో.. 11.76 లక్షల కొవిషీల్డ్‌ టీకా డోసులు రాష్ట్రానికి తరలివచ్చాయి.

తొలుత గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి అధికారులు వ్యాక్సిన్​ను తరలించారు. అక్కడి నుంచి వైద్య, ఆరోగ్యశాఖ ఆదేశాలతో వ్యాక్సిన్ డోసులు జిల్లాలకు తరలించారు. తాజాగా చేరుకున్న కొవిడ్ టీకాలతో రాష్ట్రంలో నెలకొన్న వ్యాక్సిన్ కొరతకు ఉపశమనం కలిగింది.

ఇదీ చదవండి: 

జలదిగ్బంధంలో పోలవరం ముంపు గ్రామాలు

Last Updated : Jul 24, 2021, 10:23 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.