AP Budget: సచివాలయంలో ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన మంత్రివర్గం సమావేశమైంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను నేడు శాసనసభలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌కు మంత్రివర్గం ఆమోదం తెలిలింది. అంతకు ముందు తన ఛాంబర్‌లో.. ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి.. ఉన్నతాధికారులతో కలిసి బడ్జెట్ ప్రతికి ప్రత్యేక పూజలు చేశారు.
ఇదీ చదవండి: AP Budget: నేడే రాష్ట్ర బడ్జెట్.. సంక్షేమానికి, అభివృద్ధికి మధ్య సమతుల్యత సాధ్యమేనా?