మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావును.. కరోనా మందు తయారీదారు ఆనందయ్య(anandaiah) మర్యాదపూర్వకంగా కలశారు. విజయవాడలోని మంత్రి నివాసంలో కలిసిన ఆనందయ్య(anandaiah)కు.. మంత్రి పూల మొక్క ఇచ్చి శాలువాతో సత్కరించారు.
ఇదీ చదవండి:
RRR LETTER: అమరావతిపై సరైన దృక్పథంతో ఆలోచించండి.. సీఎం సార్: రఘురామ