ETV Bharat / city

"ప్రపంచం మనవైపే చూస్తోంది" - విజయవాడ

ప్రపంచమంతా భారత్​వైపే చూస్తోందని భాజపా ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు విజయవాడలో అన్నారు. కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు.

భారత్ సాధించిన విజయాలను విజయవాడలో ప్రస్తావిస్తున్న జీవీఎల్ నరసింహారావు
author img

By

Published : Mar 2, 2019, 4:13 PM IST

భారత్ సాధించిన విజయాలను విజయవాడలో ప్రస్తావిస్తున్న జీవీఎల్ నరసింహారావు
ప్రపంచమంతా భారత్ వైపు, ప్రధాని మోదీ అమలు చేస్తున్న చర్యలవైపే చూస్తోందని భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు విజయవాడలో అన్నారు.దౌత్య రంగంలో భారత్ ఎన్నో విజయాలు సాధించిందని చెప్పారు. సైన్యం చేసిన మెరుపు దాడులు చరిత్రలో నిలిచిపోతాయని, పెద్దసంఖ్యలో తీవ్రవాదులను మట్టుబెట్టింది ఒక్క భారతేనని అన్నారు. పాక్ మెడలు వంచి రెండు రోజుల్లోనే వింగ్ కమాండర్ అభినందన్‌ను తీసుకొచ్చామని, దేశమంతా మోదీని, సైన్యాన్ని కొనియాడుతోందని చెప్పారు.

New Delhi, Mar 01 (ANI): American singer-actor Tyrese Gibson is all set to star as the late singer Teddy Pendergrass in an upcoming biopic, for which Warner Bros. Pictures has acquired the late singer's life rights. Little Marvin is writing the screenplay for the film with Donald De Line, Lee Daniels and Gibson producing. Pendergrass' widow Joan Pendergrass is on board for the upcoming biographical drama as an executive producer reported Entertainment Weekly. Pendergrass was raised by a single mother in Philadelphia. He rose to fame in the early 1970s as the lead of Harold Melvin and the Blue Notes. He went on to be successful as an R and B solo artist with five consecutive platinum albums. However, his life turned upside down in 1982 after a near-fatal car crash left him paralysed from the chest down. After struggling to recover, the late singer learned to sing all over again and returned to perform at the historic Live Aid concert in Wembley Stadium, London in 1985. He continued to perform for two decades, retired in 2007 and died of cancer in 2010, reported Variety. Talking about the opportunity to star as Pendergrass, Gibson in a statement, said, "I am honored to take this journey... This is the role that I feel I was born to play."

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.