విజయవాడలోని అన్ని వ్యాపార సంస్థలను.. ఆదివారం మూసివేస్తున్నట్లు నగర వాణిజ్య మండలి ప్రకటించింది. కొవిడ్ కేసులు పెరుగుతున్నందున వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా ఈ నిర్ణయాన్ని స్వచ్ఛందంగా తీసుకున్నట్లు మండలి తెలిపింది. అలాగే... ఈ నెల 19 నుంచి 30 వరకు సాయంత్రం 6 గంటల వరకే దుకాణాలు తెరిచి ఉంచాయని.. వ్యాపారులు సహకరించాలని విజ్ఞప్తి చేసింది.
ఇదీ చూడండి: