కరోనా బాధితులకు చికిత్స నిమిత్తం.. అత్యవసర మందులతో కూడిన ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానం విజయవాడ విమానాశ్రయానికి చేరుకుంది. 2.3 మెట్రిక్ టన్నుల మందులు, పీపీఈ కిట్లు, మాస్కులు దిల్లీ నుంచి రాష్ట్రానికి వచ్చాయి. కరోనా నేపథ్యంలో కేంద్రం వీటిని రాష్ట్రానికి పంపింది.
ఇవీ చదవండి: