ETV Bharat / city

'అగ్రిగోల్డ్​ ఆస్తులను ప్రభుత్వం పరిరక్షించాలి'

విజయవాడలో అగ్రిగోల్డ్ కష్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు రాష్ట్రస్థాయి విస్తృత సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం చేపట్టిన ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమానికి అగ్రిగోల్డ్ ఆస్తులను జప్తు చేసి... పేదలకు పంచేందుకు వినియోగించాలని కోరారు.

'అగ్రిగోల్డ్​ ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా ప్రభుత్వం పరిరక్షించాలి'
'అగ్రిగోల్డ్​ ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా ప్రభుత్వం పరిరక్షించాలి'
author img

By

Published : Dec 7, 2019, 11:38 PM IST

విజయవాడ దాసరి భవన్​లో అగ్రిగోల్డ్ బాధితుల సంఘం రాష్ట్రస్థాయి విస్తృత సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు తీర్మానాలు చేశామని అగ్రిగోల్డ్ కష్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు చెప్పారు. గ్రామ సచివాలయాల ద్వారా అగ్రిగోల్డ్ బాధితుల అర్జీలను స్వీకరించి... సమస్యలను పరిష్కరించాలని కోరారు. అగ్రిగోల్డ్ ఆస్తులను అన్యాక్రాంతం కాకుండా ప్రభుత్వం పరిరక్షించాలని విజ్ఞప్తి చేశారు. వాటిని తక్షణమే ప్రభుత్వం టేకోవర్ చేసి... బాధితులకు సత్వర న్యాయం చేయాలని కోరుతున్నామన్నారు. డిసెంబర్ 9వ తేదీ నుంచి ప్రతి సోమవారం స్పందన కార్యక్రమంలో అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలపై అర్జీలు ఇస్తామన్నారు. ఉన్నతాధికారులు వాటిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి... సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

మాట్లాడుతున్న ముప్పాళ్ల నాగేశ్వరరావు

ఇదీ చదవండి :

'అగ్రిగోల్డ్ బాధితులకు ఆందోళన అక్కర్లేదు'

Intro:AP_VJA_34_07_AGRIGOLD_PC_AVB_AP10050
Etv Contributor : Satish Babu, Vijayawada
Phone : 9700505745
( ) ప్రభుత్వం చేపట్టిన ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమానికి అగ్రిగోల్డ్ ఆస్తులను జప్తు చేసి వాటిని పేదలకు పంచేందుకు వినియోగించాలని అగ్రిగోల్డ్ కష్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు ముప్పాల నాగేశ్వరరావు కోరారు. విజయవాడ దాసరి భవన్ లో అగ్రిగోల్డ్ బాధితుల సంఘం రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం నిర్వహించారు. సమావేశంలో పలు తీర్మానాలు చేశామని నాగేశ్వరరావు చెప్పారు. గ్రామ సచివాలయాలు ద్వారా అగ్రిగోల్డ్ బాధితుల అర్జీలను స్వీకరించి సమస్యలను పరిష్కరించాలని కోరారు. అగ్రిగోల్డ్ ఆస్తులను అన్యాక్రాంతం కాకుండా ప్రభుత్వం పరిరక్షించాలని వాటిని తక్షణమే ప్రభుత్వం టేకోవర్ చేసుకొని బాధితులకు సత్వర న్యాయం చేయాలని కోరుతున్నామన్నారు. డిసెంబర్ 9 వ తేదీ నుండి ప్రతి సోమవారం స్పందన కార్యక్రమం లో అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలపై అర్జీలు ఇస్తామని ఉన్నతాధికారులు వాటిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. జనవరి మాసంలో రాష్ట్రంలోని అగ్రిగోల్డ్ ఆస్తులను గుర్తించేందుకు పర్యటనలు చేస్తామని....రాష్ట్ర వ్యాప్తంగా అగ్రిగోల్డ్ బాధితుల సత్వర న్యాయం జరిగేలా సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు. ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేసి దానికి జిల్లాస్థాయి ఉన్నతాధికారిని నియమించాలని,తద్వారా బాధితులకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
బైట్... ముప్పాళ్ల నాగేశ్వరరావు అగ్రిగోల్డ్ బాధితుల సంఘం గౌరవాధ్యక్షులు

Body:AP_VJA_34_07_AGRIGOLD_PC_AVB_AP10050

Conclusion:AP_VJA_34_07_AGRIGOLD_PC_AVB_AP10050
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.