ETV Bharat / city

తెలంగాణ: కీసర తహసీల్దార్​ కేసులో విచారణ వేగవంతం.. - 1.10 కోట్ల లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎమ్మార్వో వార్తలు

తెలంగాణలోని మేడ్చల్​ జిల్లా కీసర తహసీల్దార్​ రూ.1.10 కోట్ల లంచం తీసుకుంటూ రెడ్​హ్యాండెడ్​గా పట్టుబడిన కేసులో ఏసీబీ అధికారులు విచారణ వేగవంతం చేశారు. ప్రధాన నిందితుడు నాగరాజుతో పాటు రియల్టర్లు శ్రీనాథ్‌, అంజిరెడ్డి, వీఆర్​ఏలను అనిశా కార్యాలయానికి తరలించారు.

acb-officials-investigating-keesara-mro-nagaraju

author img

By

Published : Aug 15, 2020, 11:34 AM IST

తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్ జిల్లా కీసర మండలం రాంపల్లిదాయరలో 53 ఎకరాల భూ వ్యవహారంలో పెద్దమొత్తంలో లంచం తీసుకుంటూ పట్టుబడిన తహసీల్దార్ నాగరాజు కేసులో ఏసీబీ అధికారులు విచారణ ముమ్మరం చేశారు. ప్రధాన నిందితుడు సహా రియల్టర్లు శ్రీనాథ్​, అంజిరెడ్డి, రాంపల్లి గ్రామ వీఆర్​ఏ సాయిరాజ్​లను కార్యాలయానికి తరలించారు. నాంపల్లిలోని అవినీతి నిరోధక శాఖ ప్రధాన కార్యాలయంలో విచారణ కొనసాగిస్తున్నారు.

నాగరాజు గతంలోనూ భూదందాలకు సంబంధించిన వ్యవహారాలు పరిష్కరించేందుకు డబ్బు డిమాండ్ చేశాడా..? ఫిర్యాదు చేసేందుకు బయటకు రాని బాధితులెవరైనా ఉన్నారా..? తహసీల్దార్‌తో పాటు దళారుల వెనక ఎవరున్నారనే కోణంలో అధికారులు విచారిస్తున్నారు.

ఇదీచూడండి: రూ.1.10 కోట్లు లంచం తీసుకుంటూ అనిశాకు చిక్కిన కీసర తహసీల్దార్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.