ఒకేరోజు కొద్దిసమయం తేడాతో ఓ దొంగ రెండు ద్విచక్ర వాహనాలు చోరీ చేశాడు. వివరాల్లోకి వెళితే... విజయవాడకు చెందిన శంకరరావు మినర్వా హోటల్ వద్ద బుల్లెట్ వాహనాన్ని పార్కింగ్ చేశారు. కొద్దిసేపటి తర్వాత వచ్చి చూస్తే వాహనం మాయమైంది. సీసీ కెమెరాలను పరిశీలించగా ఓ వ్యక్తి ఎంచక్కా వాహనంతో దర్జాగా వెళ్లిపోయాడు. బాధితుడు మాచవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు మరో ప్రదేశంలో సైతం బైక్ దొంగిలించాడని పోలీసులు గుర్తించారు.
దర్జాగా వచ్చాడు... బుల్లెట్ దోచుకెళ్లాడు!
సెల్ఫోన్లో మాట్లాడుతూ సొంత యజమాని వలే బైక్ వద్దకు చేరుకున్నాడు. అటూ ఇటూ చూసి లాక్ ఓపెన్ చేశాడు. ఇంకేముంది దర్జాగా బైక్ తీసుకుని వెళ్లిపోయాడు. విజయవాడలో ఓ దొంగ నిర్వాకం ఇదీ. సీసీ కెమెరాల్లో ఈ వ్యవహారమంతా రికార్డైంది.
ఒకేరోజు కొద్దిసమయం తేడాతో ఓ దొంగ రెండు ద్విచక్ర వాహనాలు చోరీ చేశాడు. వివరాల్లోకి వెళితే... విజయవాడకు చెందిన శంకరరావు మినర్వా హోటల్ వద్ద బుల్లెట్ వాహనాన్ని పార్కింగ్ చేశారు. కొద్దిసేపటి తర్వాత వచ్చి చూస్తే వాహనం మాయమైంది. సీసీ కెమెరాలను పరిశీలించగా ఓ వ్యక్తి ఎంచక్కా వాహనంతో దర్జాగా వెళ్లిపోయాడు. బాధితుడు మాచవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు మరో ప్రదేశంలో సైతం బైక్ దొంగిలించాడని పోలీసులు గుర్తించారు.
యాంకర్.... ఆంధ్ర బ్యాంక్ జోనల్ స్థాయి సంప్రదింపుల గోష్టి, భావ కల్పనలపై గుంటూరు లో సమావేశం నిర్వహించారు. గత 2 రోజుల నుండి జరుగుతున్న సమావేశాలలో 112 బ్రాంచ్ ల మేనేజర్ లు హాజరయ్యారు. ఆంధ్ర బ్యాంకు కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు సలహాలకు సంబంధించిన మొదటి దశ ప్రక్రియ నిర్వహించారు. జాతీయ ప్రాధాన్యతలతో బ్యాంకులు వాటి అనుబంధ సంస్థలకు పనితీరు పై సమీక్ష సమావేశం ఏర్పాటు చేసినట్లు ఆంధ్ర బ్యాంక్ జోనల్ మేనేజర్ ఎం శ్రీనివాసరావు తెలిపారు. బ్యాంకింగ్ రంగం ముందు ఉన్న సమస్యల గురించి భవిష్యత్తులో ఎటువంటి వ్యూహలు తీసుకోవాలో వాటి భావనలపై ఎలా ముందుకెళ్లాలని వాటిపై సమీక్ష సమావేశంలో చర్చించినట్లు తెలిపారు.
Body:బైట్....ఎం.శ్రీనివాస్.అమరావతి జోనల్ మేనేజర్
Conclusion: