- ఫిబ్రవరిలో ఎన్నికలపై హైకోర్టులో ప్రభుత్వ పిటిషన్
పంచాయతీ ఎన్నికలపై హైకోర్టులో ప్రభుత్వం పిటిషన్ వేసింది. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదంటూ పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఏపీ - అమూల్ ప్రాజెక్టును ప్రారంభించనున్న సీఎం జగన్
రేపు ఏపీ - అమూల్ ప్రాజెక్టును సీఎం జగన్ ప్రారంభించనున్నారు. సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించనున్నారు. కడప, చిత్తూరు, ప్రకాశం జిల్లాల పాడిరైతులతో మాట్లాడనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఇంటి కోసం పేదలకు కనీసం 2సెంట్లు ఇవ్వాలి: చంద్రబాబు
వరదల కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని తెదేపా అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. ఇళ్ల స్థలాల కేటాయింపులో తాము ఎప్పుడూ అడ్డుపడలేదని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ముగిసిన జీహెచ్ఎంసీ పోలింగ్..
పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బల్దియా ఎన్నికల్లో హైదరాబాద్ ఓటర్లు తీర్పును బ్యాలెట్‌బాక్సులో నిక్షిప్తం చేశారు. పోలింగ్ ముగిసే సమయానికి 36.76 శాతం పోలింగ్ నమోదైంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్రవాయుగుండం
ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం కొనసాగుతోందని ఐఎండీ తెలిపింది. రాగల 12 గంటల్లో తుపాన్ బలపడనుందని వాతావరణ అధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కొలిక్కిరాని చర్చలు- కేంద్రం ప్రతిపాదనకు రైతులు నో
రైతులతో కేంద్రం చర్చలు కొలిక్కిరాలేదు. దిల్లీ విజ్ఞాన్ భవన్లో సుదీర్ఘంగా సమావేశమైనప్పటికీ.. చర్చలు అసంపూర్తిగానే ముగిశాయి. కేంద్రం ప్రతిపాదనను రైతు సంఘాల నేతలు తిరస్కరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- భారత్లో స్పుత్నిక్-వీ టీకా ట్రయల్స్ షురూ
రష్యా రూపొందించిన స్పుత్నిక్-వీ టీకా క్లినికల్ ట్రయల్స్ భారత్లో ప్రారంభమయ్యాయి. డా. రెడ్డీస్, రష్యా ప్రత్యక్ష పెట్టుబడుల నిధి సంయుక్తంగా ఈ ప్రయోగాలు చేపట్టాయి.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- మళ్లీ రూ.లక్ష కోట్లు దాటిన జీఎస్టీ వసూళ్లు
నవంబర్లో జీఎస్టీ వసూళ్లు రూ.1.04 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ఈ ఏడాది ఫిబ్రవరి తర్వాత మళ్లీ రూ.లక్ష కోట్ల మార్క్ దాటడం ఇది రెండోసారి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- టీమ్ఇండియా గెలవాలంటే మార్పులు అనివార్యమా?
ఆస్ట్రేలియాతో జరుగుతోన్న వన్డే సిరీస్లో టీమ్ఇండియా వరుస పరాజయాలను ఎదుర్కొంటోంది. దీంతో జట్టు కూర్పుతో పాటు విరాట్ కోహ్లీ కెప్టెన్సీపైనా విమర్శలు వస్తున్నాయి. ఈ రెండు జట్ల మధ్య రేపు (బుధవారం) తుదిపోరు జరగనుంది. అయితే ఈ మ్యాచ్లో బౌలింగ్లో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని పలువురు మాజీలు అభిప్రాయపడుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- గుర్రంపై అఖిల్.. 'డయల్ 100' అంటున్న మనోజ్
టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ తన పెంపుడు గుర్రంపై సరదాగా స్వారీ చేస్తున్నారు. గుర్రం స్వారీతో రోజును ప్రారంభించడం బాగుంటుందని ఇన్స్టాలో వీడియో షేర్ చేస్తూ పేర్కొన్నారు. ఈ వీడియో వైరల్గా మారింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ప్రధాన వార్తలు @9PM - ఏపీ ముఖ్యవార్తలు
...
ప్రధాన వార్తలు @9PM