ETV Bharat / city

TOP NEWS : ప్రధాన వార్తలు @ 9AM - ప్రధాన వార్తలు

.

ప్రధాన వార్తలు @ 9AM
ప్రధాన వార్తలు @ 9AM
author img

By

Published : Nov 1, 2021, 9:11 AM IST

  • నేటి నుంచి రాజధాని రైతుల మహాపాదయాత్ర.. సర్వం సిద్ధం

రాజధాని అమరావతి పరిరక్షణ పోరాటంలో మరో కీలక మలుపు ఆవిష్కృతం కానుంది. నేటి నుంచి రైతులు, మహిళలు ప్రజా పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • GOVERNOR: నా పేరు వాడుకుంటారా..? గవర్నర్ అసంతృప్తి..

బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి రుణం తీసుకునేందుకు..ప్రభుత్వం వ్యక్తిగతంగా తన పేరు వాడటంపై గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్‌ అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వ తీరును ఆయన తీవ్రంగా ఆక్షేపించినట్లు తెలిసింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • మహనీయుల త్యాగాల స్ఫూర్తితో.. రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్దాం: జగన్​

నవంబరు 1న ఆంధ్రప్రదేశ్​ అవతరణ దినోత్సవాన్ని (ap formation day wishes) పురస్కరించుకొని.. రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి జగన్​ శుభాకాంక్షలు(cm jagan wishes) తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం కోసం దివంగత పొట్టి శ్రీరాములు చేసిన ప్రాణత్యాగాన్ని స్మరించుకున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • జనసేనను జనం నమ్మే పరిస్థితి లేదు: హోంమంత్రి
    అమరావతి నుంచి రాజధానిని తరలిస్తున్నామని ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదని హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే సీఎం జగన్ మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • మహానగరాల్లో మాయగాళ్లు- పేట్రేగుతున్న ఆర్థిక నేరాలు

నగరాలు ఆర్థిక చోదక శక్తులుగా ఎదుగుతున్న (CRIME RATE IN INDIA) కొద్దీ వాటిలో ఆర్థిక నేరాల సంఖ్యా ఏటికేడాది పెరిగిపోతోంది. ఆర్థిక నేరాల రేటులో దేశ రాజధాని దిల్లీ, ఆర్థిక రాజధాని ముంబయి అగ్రస్థానంలో నిలుస్తూ దుష్కీర్తిని మూటగట్టుకుంటున్నాయి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • Azadi Ka Amrit Mahotsav: కంపెనీ పెనం మీంచి.. రాచరికపు పొయ్యిలోకి..

బ్రిటిష్​ వారికి పైసా పెట్టుబడి పెట్టకుండా రాబడి ఇస్తున్న ఏకైక దేశం భారత్‌. అందుకే నేరుగా తామే పాలనను చేపట్టాలని లండన్‌ పెద్దలు భావించారు. దీంతో 1858 ఆగస్టులో ఓ బిల్లు ఆమోదించి.. ఈస్టిండియా కంపెనీ పాలనకు స్వస్తి పలికారు. 1858, నవంబరు 1 నుంచి భారత్‌ను నేరుగా బ్రిటిష్‌ రాచరికం పాలన అమలు చేశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • దొంగల ముఠాపై పోలీస్​ ఆపరేషన్.. 25 మంది హతం!

బ్రెజిల్​లో ఓ ముఠాకు చెందిన 25 మందిని పోలీసులు హతమార్చారు. వివిధ బ్యాంకులపై దాడి చేసేందుకు వీరు పథకం రచించినట్లు తమకు సమాచారం (Bank Raid in Brazil) అందిందని పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • Fuel Price Today: సామాన్యుడికి 'పెట్రో' సెగ - మళ్లీ పెరిగిన చమురు ధరలు

దేశంలో ఇంధన ధరలు (Fuel Price Today) మరోసారి పెరిగాయి. లీటర్​ పెట్రోల్​పై 37 పైసలు, డీజిల్​పై 36 పైసలు చొప్పున పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • నీరజ్‌ చోప్రాకు సీఎస్‌కే స్పెషల్‌ జెర్సీ, రూ.కోటి నజరానా

టోక్యో ఒలింపిక్స్​లో స్వర్ణంతో మెరిసిన జావెలిన్ త్రో అథ్లెట్ నీరజ్ చోప్రా(neeraj chopra tokyo olympics)కు బహుమతుల వెల్లువ కొనసాగుతోంది. గతంలో ప్రకటించినట్లుగా ఐపీఎల్ ఫ్రాంచైజీ సీఎస్​కే.. నీరజ్​కు రూ.కోటితో పాటు స్పెషల్ జెర్సీ(neeraj chopra csk jersey)ని అందించింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • 'అది ప్రేక్షకులకు, పరిశ్రమకు మంచిది'
    సూపర్​స్టార్​ రజనీకాంత్​ నటించిన 'పెద్దన్న'(rajinikanth new movie annaatthe) సినిమా ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు నిర్మాత సురేష్​ బాబు. మంచి కథ, పాటలు, వాణిజ్యాంశాలున్న చిత్రమిదని చెప్పారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.