ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 7PM

...

7pm top news
ప్రధాన వార్తలు @7PM
author img

By

Published : Dec 23, 2020, 7:00 PM IST

  • 'సచివాలయాలు మరింత మెరుగ్గా పని చేయాలి'
    గ్రామ, వార్డు సచివాలయాలు మరింత మెరుగ్గా పని చేయాలని సీఎం ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది పనితీరుపై పర్యవేక్షణ ఉండాలని అన్నారు. గ్రామ, వార్డు సచివాలయాలపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • పోలవరంలో ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పనులు ప్రారంభం
    పోలవరంలో కీలకమైన ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పనులను.. జలవనరుల శాఖ అధికారులు ప్రారంభించారు. గోదావరి ప్రవాహం తగ్గడంతో ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనులు ప్రారంభించారు. భారీ యంత్రాల సాయంతో.. వైబ్రో కాంప్యాక్షన్, శాండ్ ఫిల్లింగ్ చేపట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ధర్మవరంలో యువతి దారుణ హత్య
    అనంతపురం జిల్లా బడన్నపల్లి వద్ద యువతి దారుణహత్యకు గురైంది. గుర్తు తెలియని వ్యక్తులు ఆ యువతిని హత్య చేసి కాల్చివేశారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ రమాకాంత్ తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • రాష్ట్రంలో కొత్తగా 379 కరోనా కేసులు..
    గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 379 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ జరిగింది. 490 మంది కోలుకోగా.. ముగ్గురు మరణించారు. మరో 3,864 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ఎస్సీ పోస్ట్ మెట్రిక్‌ విద్యార్థులకు కేంద్రం తీపికబురు
    దేశంలోని ఎస్సీ పోస్ట్​ మెట్రిక్​ విద్యార్థులకు తీపికబురు అందించింది కేంద్ర ప్రభుత్వం. రూ. 7వేల కోట్లతో కొత్త ఉపకార వేతన పథకాన్ని అమలు చేయాలని కేంద్ర మంత్రి వర్గం తీర్మానించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'సాగు చట్టాలు రద్దు చేసేవరకూ పోరాటం ఆగదు'
    తమ ఉద్యమానికి సంబంధం లేని రైతులుగా చెప్పుకునే నేతలు, సంఘాలతో ప్రభుత్వం తరుచుగా చర్చలు చేపడుతోందని పేర్కొన్నారు స్వరాజ్​ ఇండియా నేత యోగేంద్ర యాదవ్​. కేంద్రానికి రైతుల సంఘాల సమాఖ్య రాసని లేఖలో గట్టి హెచ్చరికలు పంపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • కరోనా ఎఫెక్ట్​- 'రోబో' నామ సంవత్సరంగా 2020
    మానవాళి ఆవిష్కరించిన అద్భుత ఆవిష్కరణ కృత్రిమ మేథ. వివిధ రంగాల్లో మనుషుల ప్రమేయం లేకుండా కావాల్సిన పనిని చేసిపెట్టే రోబోలు, డ్రోన్ల సేవలను చాలా కాలం నుంచే మనం పొందుతున్నాం. కరోనా మహమ్మారి కారణంగా 2020లో వాటి వినియోగం భారీగా పెరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • దా'రుణ' యప్​లకు దూరంగా ఉండండి:ఆర్​బీఐ
    ఆన్​లైన్​లో రుణాలిచ్చి అధిక వడ్డీ వసూలు చేస్తున్న మొబైల్​ యాప్​ల దారుణాలపై ఆర్​బీఐ స్పందించింది. ఆర్​బీఐ గుర్తింపు పొందని యాప్​లో రుణాలు తీసుకుని ఇబ్బందుల్లో చిక్కుకోకూడదని ప్రజలకు సూచించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఈ ఏడాది క్రీడా వివాదాలు.. హాట్ టాపిక్ అంశాలు!
    ప్రతి ఏడాది ఎన్నో సంఘటనలు జ్ఞాపకాలుగా నిలుస్తాయి. కానీ ఈ 2020ను రివైండ్‌ చేసుకుంటే మహమ్మారి కరోనానే అందరి జీవితాల్లో సింహభాగంగా నిలిచింది. గతంలో మాదిరిగా విహారయాత్రలు, సినిమాల సందడి, స్టేడియాల్లో కేరింతలు అంతగా లేవు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • మధూర్ భండార్కర్ కొత్త చిత్రం 'ఇండియా లాక్​డౌన్'
    బాలీవుడ్ దర్శకుడు మధూర్‌ భండార్కర్‌ కొత్త సినిమాను ప్రకటించారు. ఆ చిత్రానికి ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.