రాష్ట్రంలో కరోనాతో ఇప్పటివరకు 6,128 మంది మృతి చెందారు. ప్రస్తుతం 48,661 కరోనా యాక్టివ్ కేసులు ఉండగా.. వైరస్ నుంచి 6,84,930 మంది బాధితులు కోలుకున్నారు.
గడచిన 24 గంటల వ్యవధిలో 66, 944 కరోనా పరీక్షలు చేయగా.. ఇప్పటి వరకు 63, 49, 953 మందికి వైరస్ నిర్ధారణ పరీక్షలు జరిగాయి.
ఇదీ చదవండి: