ETV Bharat / city

ఏపీలో 5,012 అంగన్వాడీ పోస్టులు ఖాళీ - అంగన్వాడీ పోస్టులు ఖాలీ న్యూస్

ఏపీలో 5,012 అంగన్వాడీ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కేంద్రమంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు ఈ మేరకు లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. రాష్ట్రంలో 16 వందల 65 అంగన్వాడీ వర్కర్ల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కేంద్రమంత్రి వెల్లడించారు. ఏపీలో 3 వేల 347 హెల్పర్ల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు పేర్కొన్నారు.

ఏపీలో 5,012 అంగన్వాడీ పోస్టులు ఖాళీ
ఏపీలో 5,012 అంగన్వాడీ పోస్టులు ఖాళీ
author img

By

Published : Mar 5, 2020, 10:17 PM IST

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.