ETV Bharat / city

Top news: ప్రధాన వార్తలు @3PM - Top news

.

3pm_Topnews
3pm_Topnews
author img

By

Published : Dec 12, 2021, 2:58 PM IST

  • PAWAN KALYAN PROTEST : కొనసాగుతున్న.. జనసేన "ఉక్కు" దీక్ష
    PAWAN KALYAN PROTEST : విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ కోసం జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన ఉక్కు పరిరక్షణ దీక్ష కొనసాగుతోంది. ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించవద్దని కోరిన పవన్.. ఈ అంశంపై పార్లమెంట్​లో వైకాపా ఎంపీలు ప్రవర్తించిన తీరును ఖండించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • Chandrababu letter to DGP: 'తిక్కారెడ్డికి ఏం జరిగినా.. ప్రభుత్వానిదే బాధ్యత'
    Chandrababu letter to DGP : తెదేపా నేత తిక్కారెడ్డికి ఏం జరిగినా.. ప్రభుత్వమే బాధ్యత వహించాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. తిక్కారెడ్డిపై జరిగిన దాడి ఘటనలో చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో వైకాపా మూకలను అడ్డుకోవడంలో పోలీసులు విఫలం అవుతున్నారని లేఖలో దుయ్యబట్టారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • కటిక చీకటిలో ఎస్సీ కాలనీ.. దీక్ష చేపట్టిన జీవీ
    GV Anjaneyulu Deeksha at Angaluru : తెదేపా నేత జీవీ ఆంజనేయులు గుంటూరు జిల్లా అంగలూరు ఎస్సీ కాలనీవాసులకు మద్దతుగా నిలిచారు. మూడు రోజులుగా కరెంట్ తీసేయడంతో.. కాలనీ వాసుల తరఫున నిరసన చేపట్టారు. చలిని సైతం లెక్కచేయకుండా దీక్ష చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • Kanekal-Uravakonda main road damage : అధ్వానంగా కనేకల్- ఉరవకొండ ప్రధాన రహదారి .. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణం!
    Kanekal-Uravakonda main road damage : అనంతపురం జిల్లా కనేకల్- ఉరవకొండ ప్రధాన రహదారి పరిస్థితి అధ్వానంగా తయారైంది. నిత్యం రద్దీగా ఉండే ఈ రహదారిపై... గుంతలు ఏర్పడి ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఈ రోడ్డుపై ప్రయాణించాలంటే ప్రాణాలను అరచేతిలో పెట్టుకోవాల్సివస్తోందని ప్రయాణికులు వాపోతున్నారు. దీనిపై అధికారులు స్పందించి... మరమ్మతులు చేయించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • Tamil Nadu chopper crash: స్వగ్రామానికి జవాన్ల పార్థివదేహాలు- భారీగా జనం హాజరు
    Tamil Nadu chopper crash: హెలికాప్టర్​ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన జవాన్లు నాయక్​ గుర్ సేవక్ సింగ్​, నాయక్ జితేంద్ర సింగ్ మృతదేహాలను స్వగ్రామాలకు తరలించారు. ఆదివారం సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • మరిన్ని రాష్ట్రాలకు ఒమిక్రాన్ వ్యాప్తి.. దేశంలో 36కు చేరిన కేసులు
    Omicron in India: దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 36కు పెరిగింది. ఛండీగఢ్​లో తొలి కరోనా కేసు వెలుగులోకి రాగా.. కర్ణాటకలో మూడో కేసు బయటపడింది. ఆంధ్రప్రదేశ్​లోనూ తొలి ఒమిక్రాన్ కేసు నిర్ధరణ అయింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • Bipin Rawat last speech: బిపిన్ రావత్​ చివరి సందేశం.. ఏం మాట్లాడారంటే..?
    Bipin Rawat last speech: 1971లో పాకిస్థాన్‌పై జరిగిన యుద్ధంలో భారత విజయానికి గుర్తుగా 'స్వర్ణిమ్​ విజయ్‌ పర్వ్​' వేడుకలను దిల్లీలోని ఇండియా గేట్​ వద్ద నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేశ తొలి సీడీఎస్​ చివరి వీడియో రికార్డును ప్రసారం చేశారు. డిసెంబర్ 7న రికార్డు చేసిన ఈ వీడియోను భారత సైన్యం విడుదల చేసింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​.. వీరసైనికులకు సేవలను స్మరించుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'తబ్లిగీ జమాత్​తో సమాజానికి ముప్పు'- సౌదీలో నిషేధం
    Saudi Tablighi Jamaat: తబ్లిగీ జమాత్​తో ప్రజలకు, సమాజానికి పెను ముప్పు పొంచి ఉందని సౌదీ అరేబియా ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు దేశంలో ఈ ఇస్లామిక్​ సంస్థపై నిషేధం విధిస్తున్నట్లు స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • IND vs SA Series: టీమ్ఇండియా దక్షిణాఫ్రికా ప్రయాణం అప్పుడే!
    IND vs SA Series: న్యూజిలాండ్​తో టెస్టు సిరీస్ ముగిశాక టీమ్ఇండియా ఆటగాళ్లకు కాస్త విరామం దొరికింది. దీంతో వారి ఫ్యామిలీతో సరదాగా గడుపుతున్నారు. అయితే త్వరలోనే దక్షిణాఫ్రికాతో సిరీస్​ జరగనుంది. ఇందుకోసం టీమ్ఇండియా ఈనెల 16న సౌతాఫ్రికాకు బయలుదేరనుందని తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • బాక్సాఫీస్​పై బాలయ్య సింహగర్జన.. 'అఖండ' @రూ.100కోట్లు!
    Akhanda Collections: బాలకృష్ణ నటించిన 'అఖండ' సినిమా బాక్సాఫీస్​ వద్ద భారీగా కలెక్షన్లు వసూలు చేస్తూ దూసుకెళ్తోంది. పది రోజుల్లోనే రూ.102కోట్ల గ్రాస్​ను వసూలు చేసినట్లు తెలిసింది. బాలయ్య కెరీర్​లోనే ఇంత భారీ మొత్తంలో కలెక్షన్లు రావడం ఇదే తొలిసారి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.