ETV Bharat / city

Suicide: పెళ్లికి నిరాకరించిన ప్రేమికుడి బొమ్మగీసి..

Lover suicide: తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం పెద్దముప్పారంలో ఓ యువతి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తన ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమంటూ మృతురాలు లేఖ రాసింది. యువతి మృతికి కారణమైన యువకుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ మృతదేహంతో యువకుడి ఇంటి ముందు కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆందోళన చేపట్టారు.

Lover suicide
ఉరివేసుకొని యువతి ఆత్మహత్య
author img

By

Published : Mar 16, 2022, 9:25 AM IST

Updated : Mar 16, 2022, 10:12 AM IST

Lover suicide: తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం పెద్దముప్పారం గ్రామానికి చెందిన పోలేపల్లి శరణ్య(22) అనే యువతి ఇంట్లో ఫ్యాన్​కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. యువతి మృతికి ప్రేమ వ్యవహారమే కారణం అంటూ మృతురాలు ఇంట్లో లేఖ రాసి పెట్టింది. గ్రామానికి చెందిన ఓ యువకుడు మృతురాలు గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకునే క్రమంలో వారి మధ్య మనస్పర్ధలు తలెత్తాయి. ఈ వ్యవహారంపై పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ చేశారు.

Lover suicide: సదరు యువకుడు ఆరు నెలలు గడువు పెట్టడంతో తీవ్ర మనస్తాపానికి గురైన యువతి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. యువతి మృతికి కారణమైన యువకుడిపై కఠిన చర్యలు తీసుకొని అతని ఇంటిముందు గ్రామస్థులు, మృతురాలి బంధువులు, కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

ఇదీ చూడండి:

"ఉపాధ్యాయుల నిర్లక్ష్యం వల్లే నా బిడ్డ చనిపోయింది... లేకుంటే బతికేది"

Last Updated : Mar 16, 2022, 10:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.