ETV Bharat / city

ప్రధాన వార్తలు @1PM

...

top news
ప్రధాన వార్తలు @1PM
author img

By

Published : Apr 21, 2021, 1:00 PM IST

  • హనుమంతుడి జన్మస్థానంపై తితిదే ప్రకటన
    హనుమంతుడి జన్మస్థానంపై తితిదే అధికారిక ప్రకటన చేసింది. సప్తగిరుల్లో ఆకాశగంగ సమీపంలోని అంజనాద్రే ఆంజనేయుడి జన్మస్థానమని తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • భద్రాద్రిలో సీతారాముల కల్యాణోత్సవం
    భద్రాద్రిలో కన్నుల పండుగగా సీతారాముల కల్యాణం జరుగుతోంది. లైవ్ కోసం క్లిక్ చేయండి.
  • రాష్ట్రానికి మరో 2 లక్షల కొవిడ్‌ టీకాలు
    కొవిడ్ టీకాల కార్యక్రమంలో భాగంగా రాష్ట్రానికి మరో 2 లక్షల టీకాలు చేరాయి. ఇవాళ ఉదయం గన్నవరం విమానాశ్రయానికి ఈ కొవిడ్‌ వ్యాక్సిన్ల డోసులు వచ్చాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఒక వ్యక్తి.. రెండు ప్రభుత్వ ఉద్యోగాలు..
    అసలే నిరుద్యోగం పెరిగిపోతోంది.. నిరుద్యోగులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్న తరుణమిది. ఇలాంటి పరిస్థితుల్లో ఓ ఉద్యోగి ఏకంగా రెండు పోస్టుల్లో కొనసాగుతూ.. రెండు చోట్ల ఆదాయాలు పొందుతూ.. ప్రభుత్వాన్ని మోసం చేస్తుండటం విస్మయానికి గురిచేస్తోంది.ఈ ఘటన అనంతపురం జిల్లాలో వెలుగు చూసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'వాక్సినేషన్​లోనూ కేంద్రం విఫలం'
    వ్యాక్సినేషన్​లో కేంద్రం అనుసరిస్తున్న విధానాలను ఎండగట్టారు కాంగ్రెస్​ నేత రాహుల్ గాంధీ. ప్రభుత్వ వ్యాక్సినేషన్​ వ్యూహం, డీ- మానిటైజేషన్​ కన్నా తక్కువేం కాదని అన్నారు. ప్రజలకు ఇబ్బందులు తప్పట్లేదని ట్వీట్​ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • రూ.1000 కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం
    తమిళనాడులో 400 కేజీల కొకైన్​ను స్వాధీనం చేసుకున్నారు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు. దీని విలువ అంతర్జాతీయ మార్కెట్లో రూ. 1000 కోట్లు పలుకుతుందని అంచనా వేస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • అంఫన్​తో భారత్​కు రూ.లక్ష కోట్ల నష్టం
    అంఫన్​ తుపాను భారత్​కు రూ.1.05 లక్షల కోట్ల ఆర్థిక నష్టాన్ని కలిగించిందని ఐక్యరాజ్య సమితి తెలిపింది. ఓ వైపు కొవిడ్​-19 విజృంభణ, మరోవైపు ప్రతికూల వాతావరణ పరిస్థితులతో 2020లో ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చిందని పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఆక్సిజన్​ కొరతకు టాటా, రిలయన్స్​ చెక్​!
    కరోనా వైరస్ రెండో దశ.. దేశాన్ని కుదిపేస్తోంది. ఇదే సమయంలో పలు ప్రాంతాల్లో ఆక్సిజన్​ కొరత కూడా వేధిస్తోంది. ఈ సమస్యకు చెక్​ పెట్టేందుకు టాటా గ్రూప్​, రిలయన్స్ ఇండస్ట్రీస్​ వంటి దిగ్గజ సంస్థలు ప్రత్యేక చర్యలు చేపట్టాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • భారత్​లో తొలిసారి డబ్ల్యూబీసీ ఛాంపియన్​షిప్​
    ప్రపంచ బాక్సింగ్​ కౌన్సిల్ ఛాంపియన్​షిప్​ పోటీలకు భారత్ తొలిసారి ఆతిథ్యమివ్వనుంది. మే 1 నుంచి జలందర్​ వేదికగా ఈ పోటీలు ప్రారంభం కానున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • శ్రీరామనవమి.. టాలీవుడ్ కొత్త పోస్టర్ల కళకళ
    శ్రీరామనవమి కానుకగా కొత్త చిత్రాల పోస్టర్లు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. ఇంతకీ అవేంటి? అందులో ఏయే సినిమాల పోస్టర్లు ఉన్నాయి?. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.