తిరుపతి శ్రీ వెంకటేశ్వర వైద్యవిజ్ఞాన సంస్థ- స్విమ్స్‌లో పేరుకుపోయిన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధికారులను ఆదేశించారు. స్విమ్స్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన...అత్యవసర విభాగంలో వైద్యులు అందుబాటులో లేకపోవటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డయాలసిస్ రోగులు ఎక్కువ సంఖ్యలో వస్తున్నా...సరిపడా వైద్యపరికరాలు అందుబాటులో లేకపోవటంపై మండిపడ్డారు. ఆసుపత్రి అధికారులు కోరితే తితిదే ద్వారా నిధులు మంజూరు చేస్తామన్నారు. రోగులకు తక్కువ ఖర్చులో నాణ్యమైన మందులు లభించేలా జనరిక్ ఔషధ శాలను ప్రారంభిస్తామన్నారు. వీలైనంత త్వరగా స్విమ్స్ లో నెలకొన్న సమస్యలను ప్రక్షాళన చేస్తామన్నారు.
స్విమ్స్‌లో నెలకొన్న సమస్యలు పరిష్కరస్తాం : తితిదే ఛైర్మన్ - thirupathi
వీలైనంత త్వరలో తిరుపతి శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థలో నెలకొన్న సమస్యలను ప్రక్షాళన చేస్తామని తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. స్విమ్స్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు.
తిరుపతి శ్రీ వెంకటేశ్వర వైద్యవిజ్ఞాన సంస్థ- స్విమ్స్‌లో పేరుకుపోయిన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధికారులను ఆదేశించారు. స్విమ్స్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన...అత్యవసర విభాగంలో వైద్యులు అందుబాటులో లేకపోవటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డయాలసిస్ రోగులు ఎక్కువ సంఖ్యలో వస్తున్నా...సరిపడా వైద్యపరికరాలు అందుబాటులో లేకపోవటంపై మండిపడ్డారు. ఆసుపత్రి అధికారులు కోరితే తితిదే ద్వారా నిధులు మంజూరు చేస్తామన్నారు. రోగులకు తక్కువ ఖర్చులో నాణ్యమైన మందులు లభించేలా జనరిక్ ఔషధ శాలను ప్రారంభిస్తామన్నారు. వీలైనంత త్వరగా స్విమ్స్ లో నెలకొన్న సమస్యలను ప్రక్షాళన చేస్తామన్నారు.
Body:ఎమ్మెల్యే
Conclusion:చిట్టిబాబు