తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో సినీ గాయకుడు విజయ్ ప్రకాశ్, పట్నా హైకోర్టు న్యాయమూర్తి జస్టీస్ శివాజీ పాండే, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, వైకాపా ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
ఇదీ చదవండి: