.
రాజధాని అమరావతిలోనే ఉంటుంది: శివాజీ - అమరావతి వార్తలు
ఆంధ్రుల రాజధానిగా అమరావతే ఉంటుందని...ఇది తథ్యమని సినీనటుడు శివాజీ అన్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో శివాజీ, తెలంగాణ ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ శ్రీనివాస్, తమిళనాడు మంత్రి సరోజ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం శివాజీ మాట్లాడుతూ.. ప్రజా రాజధానిగా అమరావతే ఉంటుందన్నారు.
sivaji visit tirumala
.