తిరుమలలో శ్రీ వకుళామాత అతిథి గృహాన్ని రేపు ప్రారంభించనున్నారు. తితిదే పాలకమండలి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఉదయం 10గంటలకు ఈ కార్యక్రమం చేపట్టనున్నారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు మూడో రోజు జరగనున్నాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆర్జిత సేవలను తితిదే రద్దు చేసింది.
రేపు తిరుమలలో శ్రీ వకుళామాత అతిథి గృహం ప్రారంభం - 'ttd
తిరుమలలో రేపు ఉదయం 10 గంటలకు శ్రీ వకుళామాత అతిథి గృహం తితిదే పాలకమండలి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రారంభించనున్నారు.
రేపు తిరుమలలో శ్రీ వకుళామాత అతిథిగృహం ప్రారంభం