ETV Bharat / city

TTD: ఇవాళ తిరుమలలో తితిదే స్పెసిఫైడ్ అథారిటీ సమావేశం - తిరుమలలో రేపు తితిదే స్పెసిఫైడ్ అథారిటీ సమావేశం వార్తలు

తిరుమలలో నేడు తితిదే స్పెసిఫైడ్ అథారిటీ తొలి సమావేశం జరగనుంది. అన్నమయ్య భవన్‌లో ఉదయం 11 గంటలకు భేటీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి.

TTd Specified Authority meeting at Thirumala
తిరుమలలో రేపు తితిదే స్పెసిఫైడ్ అథారిటీ సమావేశం
author img

By

Published : Aug 5, 2021, 9:27 PM IST

Updated : Aug 6, 2021, 5:31 AM IST

తిరుమలలో నేడు తితిదే స్పెసిఫైడ్ అథారిటీ తొలి సమావేశం జరగనుంది. తితిదే పాలకమండలి పదవీకాలం ముగియడంతో తితిదే ఈవో, అదనపు ఈవోతో స్పెసిఫైడ్ అథారిటీని ఏర్పాటు చేశారు. అన్నమయ్య భవన్‌లో ఉదయం 11 గంటలకు భేటీ జరగనుంది.

బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని ట్రస్టుకు విరాళం

తిరుమల బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని ట్రస్టుకు హైదరాబాద్​కు చెందిన రవీందర్ రెడ్డి అనే భక్తుడు రూ.30 లక్షల విరాళం అందజేశారు.

ఇదీ చదవండి:

Sreevari temple in Visakha: ఆధ్యాత్మిక సౌరభం.. సాగర తీరాన శ్రీవారి ఆలయం

Last Updated : Aug 6, 2021, 5:31 AM IST

For All Latest Updates

TAGGED:

ttd trust
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.