ETV Bharat / city

శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల - tirumala tirupati devasthanam news

శ్రీవారి దర్శనం కోసం మార్చి నెలకు సంబంధించిన టికెట్లను తితిదే విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన టికెట్లను ఆన్​లైన్​లో అందుబాటులో ఉంచారు.

ttd released special entry darshan tickets
ttd released special entry darshan tickets
author img

By

Published : Feb 20, 2021, 10:56 AM IST

తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదలయ్యాయి. మార్చి నెలకు సంబంధించిన టికెట్లను అందుబాటులో ఉంచారు. రూ.300 దర్శనం టికెట్లను ఆన్‌లైన్‌లో ఉంచామని అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి:

తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదలయ్యాయి. మార్చి నెలకు సంబంధించిన టికెట్లను అందుబాటులో ఉంచారు. రూ.300 దర్శనం టికెట్లను ఆన్‌లైన్‌లో ఉంచామని అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో సెంచరీ కొట్టిన పెట్రోల్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.