ETV Bharat / city

మరింత మందికి శ్రీవారి దర్శనం.. మరో 3 వేల టిక్కెట్లు పెంపు - ttd increases tickets for special darshan

తిరుమల శ్రీవారి దర్శన టిక్కెట్ల కోటాను తితిదే పెంచింది. విడతల వారీగా 3 వేల టిక్కెట్ల నుంచి ఆరు వేలకు పెంచిన అధికారులు... తాజాగా మరో 3 వేల టిక్కెట్లు పెంచారు.

ttd increases more three thousand darshan tickets
శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్ల అదనపు కోటా విడుదల
author img

By

Published : Jun 25, 2020, 12:47 PM IST

Updated : Jun 26, 2020, 3:09 PM IST

శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్ల కోటాను... తిరుమల తిరుపతి దేవస్థానం పెంచింది. లాక్​డౌన్ సడలింపుల అనంతరం శ్రీవారి దర్శనం కల్పిస్తున్న తితిదే... దర్శన టికెట్ల సంఖ్యనూ క్రమంగా పెంచుతోంది. విడతల వారీగా 3 వేల నుంచి 6 వేలకు పెంచిన అధికారులు... తాజాగా మరో 3 వేల టిక్కెట్లను పెంచారు. గురువారం నుంచి ఈనెల 30 వరకు రోజుకు మూడువేల చొప్పున 15 వేల టిక్కెట్లను అదనంగా విడుదల చేశారు. భక్తులు తితిదే వెబ్​సైట్ https://tirupatibalaji.ap.gov.in/#/sedAvailability లో టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి:

కరోనాతో తిరుపతి బస్టాండ్‌ వ్యాపారులు విలవిల

Last Updated : Jun 26, 2020, 3:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.