ETV Bharat / city

తితిదేలో 1300 మంది కాంట్రాక్టు ఉద్యోగుల తొలగింపు - కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించిన తితిదే

తితిదే కీలక నిర్ణయం తీసుకుంది. 1300 మంది ఉద్యోగుల సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. పద్మావతి ఫెసిలిటీ మేనేజ్‌మెంట్‌ సర్వీసు సంస్థ కింద వీరందరూ ఇన్నాళ్లూ పనిచేశారు.

ttd
ttd
author img

By

Published : Apr 30, 2020, 2:49 PM IST

కాంట్రాక్టు ఏజెన్సీ కింద పనిచేస్తున్న 1300 మందిని తితిదే తొలగించింది. ఈ మేరకు ఇవాళ ఉదయం నుంచి వారి సేవలు నిలిపివేసినట్లు ప్రకటించింది. పద్మావతి ఫెసిలిటీ మేనేజ్‌మెంట్‌ సర్వీసు సంస్థ కింద వీరంతా పనిచేస్తున్నారు. కాంట్రాక్ట్‌ గడువు ముగిసిన కారణంగా... సేవలు నిలిపివేసినట్లు తితిదే వెల్లడించింది.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో కొత్తగా 71 కరోనా పాజిటివ్ కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.